VN
VILLAGE NEWS

మన వూరి వార్తలు

Breaking News
మన వూరు న్యూస్ కి స్వాగతం! తాజా వార్తలు మీకు అందిస్తున్నాం.
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను ముందుగానే గమనించడంతో భారీ ప్రమాదం తప్పింది. రైలును తక్షణమే నిలిపివేశారు. ప్రమాదానికి గురైన బోగీ నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

17/5/2026 8:05:56 AM
1 of 10